1 mo
Central Government: సోషల్ మీడియా ఖాతాలన్నీ ప్రభుత్వ చేతుల్లోనే.! ఫిబ్రవరి 13, 2025 న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. 1961లో అమలులోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేయడానికి ఈ కొత్త బిల్లు రూపొందించారు.పాత నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు, ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. https://vaartha.com/central-government-all-social-media-accounts-are-in-the-hands-of-the-government/national/461371/