1 mo
BJP: ఏపీలో బలమైన పునాదులను వేస్కుంటున్న బీజేపీ ఏపీ రాజకీయాల్లో మార్పులు ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నా, ప్రతీ పార్టీ తమ రాజకీయ భవిష్యత్తును పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. మిత్రపక్షాలుగా కొనసాగుతూ, తమ స్వయంప్రతిపత్తిని పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దక్షిణాదిన బలంగా నిలవాలని భావిస్తున్న బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో తన హవాను కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు నాంది కావచ్చని రాజకీయ విశ్లేషకులు...