1 mo
Mohammad Yunus: చైనా అధ్యక్షుడితో మహమ్మద్ యూనస్ భేటీ బంగ్లాదేశ్-భారత్ సంబంధాల్లో మార్పు షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్, భారత్ మధ్య బంధాలు బలంగా ఉన్నప్పటికీ, ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాలు విరామం పొందాయి. ప్రస్తుతం, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, భారత్ వ్యతిరేక వైఖరితో కొనసాగుతున్నారు. చైనాతో బంగ్లాదేశ్ నూతన బంధాలు మహమ్మద్ యూనస్ అధ్యక్షత వహిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ చైనా, పాకిస్థాన్ తో బలమైన సంబంధాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నెలలో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి యూనస్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కీలక భేటీ జరిపారు. https://vaartha.com/muhammad-yunus-meets-chinese-president/international-news/461382/